Thursday, July 30, 2009
Sambaram
Sambaram
Starring: Nithin & Nikitha
Music: R P Patnaik
Track List
Click on the song name to download
Or
Click below to download all Songs
--
గోపీకి 'ద్రోణ'... సైనాకి 'అర్జున'...
భారత బ్యాడ్మింటన్లో గురు శిష్యులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ లకు దేశ క్రీడారంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలు దక్కాయి. బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్, ప్రస్తుత కోచ్ పుల్లెల గోపీచంద్ కి "ద్రోణాచార్య" అవార్డు లభించగా.. సంచలనాల సైనాకి "అర్జున" అవార్డు లభించింది. ఈ తెలుగు తేజాలకు (Ideal Andhrites) Ideal Andhra శుభాకాంక్షలు తెలుపుతుంది.
మొత్తం ముగ్గురు క్రీడాకారులకు 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న', నలుగురు కోచ్ లకు 'ద్రోణాచార్య', 15 మందికి 'అర్జున', ఇద్దరికి 'ధ్యాన్ చంద్' అవార్డులు లభించాయి.
అవార్డుల విజేతలు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
మెరీకామ్(బాక్సింగ్), విజేందర్ సింగ్(బాక్సింగ్), సుశీల్ కుమార్(రేజ్లింగ్)
ద్రోణాచార్య
పుల్లెల గోపీచంద్(బ్యాడ్మింటన్), బల్దేవ్ సింగ్(హాకీ), జైదేవ్ బిస్త్(బాక్సింగ్), సత్పాల్ సింగ్(రెజ్లింగ్)
అర్జున
సైనా నెహ్వాల్(బ్యాడ్మింటన్), మంగళ సింగ్ (ఆర్చెరీ), సినిమోల్ పౌలోస్ (అధ్లెటిక్స్), సరితా దేవి(బాక్సింగ్), తానియా సచ్దేవ్(చెస్), గౌతం గంభీర్(క్రికెట్), ఇగ్నేస్ టర్కీ(హాకీ), సురీందర్ కౌర్(హాకీ), పంకజ్ శిర్సాత్(కబ్బడి), పారుల్ దిపర్మార్(బ్యాడ్మింటన్ - అంగవైకల్య విభాగం), సతీష్ జోషి(రోయింగ్), రంజన్ సోది(షూటింగ్), పౌలోమి ఘటక్(టిటి), యోగేశ్వర్ దత్(రెజ్లింగ్), జిఎల్ యాదవ్(యాచింగ్)
ధ్యాన్ చంద్
ఇషార్ సింగ్ డియోల్(అధ్లెటిక్స్), సత్భీర్ సింగ్ ధహ్హ్య(రెజ్లింగ్)
విజేతలందరికీ శుభాకాంక్షలు...
Wednesday, July 29, 2009
Chirutha
Tuesday, July 28, 2009
Thulasi
Thulasi
Starring: Venkatesh & Nayanatara
Music: Devi Sri Prasad
Track List
Click on the song name to download
Or
Click below to download all Songs
PS: Thanks to the original uploaders
PPS: Your suggestions and comments on this blog are welcome...
Monday, July 27, 2009
Godavari
On Request
Godavari
Starring: Sumanth, Kamalini Mukherjee & Neetu ChandraMusic: K M Radha Krishnan
Track List
01 - Uppongele Godavari
02 - Manasa vaacha
03 - Thippalu Thappulu
04 - Manasaa Gelupu
05 - Rama Chakani Seetha
06 - Andhanga Lena
Click on the song name to download
Or
Click below to download all Songs
PS: Thanks to the original uploaders
PPS: Your suggestions and comments on this blog are welcome...
ఆంజనేయులు పాటల విడుదల
రవితేజ నటించిన ఆంజనేయులు సినిమా పాటలు 24 వ తేది సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి డా: దాసరి నారాయణ రావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. యువత చిత్ర దర్శకుడైన పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కమెడియన్ గణేష్ నిర్మాతగా మారారు. ఈ చిత్రానికి తామన్ సంగీతాన్ని సమకూర్చారు.
ఆంజనేయులు పాటలను ఇక్కడ download చేసుకోవచ్చు: http://idealandhra.blogspot.com/2009/07/anjaneyulu.html
ఆంజనేయులు పాటలను ఇక్కడ download చేసుకోవచ్చు: http://idealandhra.blogspot.com/2009/07/anjaneyulu.html
ఆ రోజు జూ: ఎన్.టి.ఆర్ తాగున్నాడా?
మొన్నటి ఎన్నికల్లో జూ: ఎన్.టి.ఆర్ (జూనియర్) కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పట్లో తాను మద్యం సేవించి కారు నడిపినట్లు పుకార్లు వచిన్నాఆ విషయాన్ని బలపరిచే ఆధారం లేకపోవడంతో టి.డి.పి వారు అది మలుపు తిప్పుతుండగా జరిగిన సంఘటన అని ప్రజల్ని నమ్మించారు.
ఇప్పుడు అకస్మాతుగా జూనియర్ మందు పార్టీ వీడియో ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంది. Youtube సైటులో ఉన్న ఈ వీడియోని ప్రముఖ న్యూస్ ఛానల్ I-News దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ భాగోతం ప్రమాదానికి గురైన రోజు జరిగిందేనని ప్రచారం చేసింది. ఈ వీడియోలో జూనియర్ తన స్నేహితులతో కలిసి మందు కొడుతూ పాటలు పడుతున్నాడు. "రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే" అని జూనియర్ రాగం తీస్తుంటే, తన స్నేహితులు టేబుల్ మీద మద్దెల దరువు వేస్తున్నారు. జూనియర్ కి సన్నిహితుడైన రాజీవ్ కనకాల కూడా ఈ వీడియో లో వున్నాడు. తను కూడా ప్రమాదం జరిగిన కారులో వుండడం గమనార్హం.
కాగా, ఈ విషయాని రాజీవ్ కనకాల తోసిపుచాడు. ఈ వీడియో ప్రమాదం జరిగినప్పటిది కాదు అని, అప్పట్లో తన జుట్టు పొడువుగా వుండేదని, వీడియోలో అలా లేదని చెప్పాడు. టి.డి.పి వర్గం కూడా ఆ వీడియోలో ఉన్న జూనియర్ చొక్కా, ప్రమాదం జరిగినప్పుడు జూనియర్ వేసుకున్న చొక్కా ఒకటే కాదని, ఈ వీడియో ఒక సంవత్సరం ముందు తీసిందని తోసిపుచ్చింది.
జూనియర్ మందు తాగడం విశేషం కాదు, మందు తాగి ఆక్సిడెంట్ చెయ్యడమూ విశేషం కాదు. కాని ఇప్పుడు ఆ వీడియో ని ప్రచారం చెయ్యడం ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రచారం వెనుక ఎవరి "హస్తం" ఉంది? గ్రేటర్ ఎన్నికల ముందు ఇలాంటివి బయటకి వస్తే ఎవరికి ఉపయోగముంది? ఇవ్వనీ సగటు ఓటరుకి అర్థమయ్యే విషయమే. కాని జూనియర్ అభిమానులు దీన్ని జీర్నిన్చుకోవలసి ఉంది.
వీడియో లింక్: http://www.youtube.com/watch?v=XOjMyzV0Ulo

----------------------------
[Update] Youtube has removed this video from its website.
Anjaneyulu
Anjaneyulu
Starring: Ravi Teja & Nayanatara
Music: Thaman S
Track List
Click on the song name to download
Or
Click below to download all Songs
PS: Thanks to the original uploaders
PPS: Your suggestions and comments on this blog are welcome...
Friday, July 24, 2009
లోక్ సత్తా పార్టీలో అసమ్మతి
లోక్ సత్తా పార్టీలో మొదటి సారి అసమ్మతి భగ్గుమంది. ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) వైఖరిని దొమ్మాట వెంకటేశం, పార్టీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ ఇంచార్జి, తప్పుపట్టారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, జన రాజకీయం పేరుతో ధన రాజకీయం చేస్తున్నాడని అసమ్మతి వర్గం ఆరోపించింది. 13 ప్రశ్నలతో వారు జేపీకి బహిరంగ లేఖ రాసి 24 గంటలలో వాటికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేసారు.
అవినీతిరహిత సమాజాన్ని స్థాపిస్తామన్న జేపీ మొన్న జరిగిన ఎనికల్లో టికెట్లను అమ్ముకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కమ్మ కుల సంఘం కార్యాలయంగా మార్చారని వారు ఆరోపించారు. కూకట్ పల్లి నియోజికవర్గాన్నే ఎన్నుకోవడంలో ఆంతర్యమేమిటని, చిత్తసుద్ధి వుంటే ఇప్పటివరకు వచ్చిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలన్నారు.
పార్టీ ఉపాధ్యక్షుడు ఆకురాతి మురళీకృష్ణ, జిల్లా నాయకులు వెంకటరాజు, లింగ్యానాయక్, పి.రాజేందర్ రెడ్డి, పి.లక్ష్మణ్ రావు, సైదులు, చక్రవర్తి తదితురులు ఈ అసమ్మతి వర్గంలో ముఖ్యులు. సొంత పార్టీలో జేపీఫై విమర్శలు రావడం ఇదే మొదటిసారి. ఈ సంఘటనఫై జేపీ స్పందించాల్సి ఉంది.

Athidhi
నేడు పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధాహ్నం ౩ గంటలకు మంత్రి మాణిక్య వరప్రసాద్ ఫలితాలను విడుదల చేస్తారు. http://www.schools9.com/, http://www.manabadi.co.in/ వెబ్ సైట్ల ద్వారా ఫలితాలను చూడవచ్చు.
Thursday, July 23, 2009
Magadheera Vs Josh
Its movie fever now. Magadheera Vs Josh is the hot topic in the state now. Chiru fans and Nag fans have lot of expectations on these movies. Neutral audience are discussing on which movie will dominate the other.
Music is out for these two movies. Josh got a good response where as Magadheera is lacking response from the music lovers. High expectation is one of the reason for this negative talk on Magadheera audio. Both the movies created a huge hype before the audio release itself. Expectations are more because of the creative director SS Rajamouli for Magadheera and the Man with golden hand, Dil Raju, for Josh.
A common audience can pre-judge that Magadheera will be a mass entertainer with fiction elements in it, where as Josh will be a love story with bit of mass content added. Only time will decide the fate of these movies.
I have opened a poll on this topic. You can vote which movie you are expecting to be a block buster of this year.

Don
Tuesday, July 21, 2009
Krishna
Monday, July 20, 2009
Josh
Monday, July 13, 2009
Ontari
Friday, July 10, 2009
Gamyam
Jalsa
Thursday, July 9, 2009
Bhale Dongalu
Bhale Dongalu
Starring: Tarun, Ileana & Jagapathi Babu
Music: K.M.Radhakrishnan
Track List
Click on the song name to download
Or
Click below to download all Songs
PS: Thanks to the original uploaders
PPS: Your suggestions and comments on this blog are welcome...
Kantri
Wednesday, July 8, 2009
Kalidasu
Parugu
Tuesday, July 7, 2009
Bujjigadu
Friday, July 3, 2009
Ready
Thursday, July 2, 2009
Ashta Chamma
Subscribe to:
Posts (Atom)